1. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పడింది
2. 2026 మహిళల ఐపీఎల్ ఎన్నోది మరియు మహిళల ఐపీఎల్ విన్నర్ ఎవరు
3. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య 2025లో యుద్ధం కారణంగా ఇరాన్ లోని భారతీయులను భారతదేశానికి తీసుకువచ్చేరూ ఆపరేషన్ పేరు ఏమిటి (ఏ ఆపరేషన్ లో భాగంగా వీరుని భారతదేశానికి తీసుకురావడం జరిగింది)
4. భారతీయ యోగాను యునెస్కో ఏ సంవత్సరంలో గుర్తించడం జరిగింది (అధికారిక గుర్తింపునివ్వడం జరిగింది)
5. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ను ఏ సంస్థ విడుదల చేస్తుంది మరియు ఎన్ని ఉప సూచికలు కలవు
6. భారత్లో జరగబోయే 2026 యోగా దినోత్సవం ఎన్నవది
7. G7 తొలి సమావేశం ఏ దేశంలో జరిగింది (ఆ సమావేశం జరిగినప్పుడు ఈ కుటమి G6 గా ఉంది)
8. 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో మరణించిన మాజీ గుజరాత్ సీఎం ఎవరు
9. ఇప్పటివరకు మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో ఎన్ని సార్లు జరిగాయి
10. ఇప్పటివరకు మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశం నుంచి ఎంతమంది మహిళలు విజయం సాధించారు (మిస్ వరల్డ్ కు ఎంపికైన భారతీయ మహిళలు ఎంతమంది)
11. చివరిసారిగా మిస్ వరల్డ్ కు ఎంపికైన భారతీయ మహిళ ఎవరు
12. 2025 మిస్ వరల్డ్ గా విజయం సాధించిన ఓపల్ సుచాత ఏ దేశానికి చెందిన వ్యక్తి
13. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరాని గాను ప్రకటించిన గద్దర్ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చింది మరియు ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది
14. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లు ఏ దేశంలో ఏ గ్రౌండ్లో జరగడం జరిగింది
15. ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం కింద మహిళలకు ఎంతవరకు ఆర్థిక సహాయం చేయనున్నారు
16. మానవుని చెవి పౌనఃపున్యం ఎంత నుండి ఎంతవరకు గల ధ్వనులను మాత్రమే వినగలదు(Hz)
17. ఎన్ని డేసిబల్ కంటే అధిక తీవ్రత గల ధ్వని మానవ చెవికి హానికరం
18. అయస్కాంత ధర్మాల ఆధారంగా పదార్థాలు ఎన్ని వర్గాలుగా విభజించబడతాయి
19. ధ్వని వేగం ఈ క్రింది పదార్థంలో అధికంగా ఉంటుంది? A:వాయుపదార్థాల్లో. B:ద్రవపదార్థాల్లో. C:ఘన పదార్థాల్లో
20. దక్షిణాఫ్రికాలో గాంధీజీకి సత్యాగ్రహం అనే పదాన్ని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు
21. మొదటిసారిగా ఏ సంవత్సరంలో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని నడిపారు
22. గాంధీజీ ఏ ఉద్యమంలో భాగంగా మొదటిసారిగా భారత దేశంలో సహాయ నిరాకరణ చేపట్టారు
23. గాంధీజీ మొదటిసారిగా ఏ ఉద్యమంలో (ఏ సత్యాగ్రహంలో భాగంగా) భాగంగా నిరాహార దీక్షను (ఉపవాస దీక్ష) కొనసాగించారు
24. భారతదేశంలో ఇటీవల సర్వేలో పెరిగిన తీరరేఖ పొడవు ప్రకారం మొత్తంగా చూస్తే అతి పెద్ద తీరలేక గల ప్రాంతం ఏమిటి(భారతదేశంలో రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే ఎక్కువగా ఉన్న తీరరేఖ గల ప్రాంతం ఏది)
25. AZ,BY,CX,_,EV ఖాళీ ప్రదేశంలో ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వస్తాయి
26. 2026 లో జరిగిన రైసిన డైలాగు సమావేశం ఎన్నవది
27. ఇటీవల వార్తల్లో నిలిచిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు
28. 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత
29. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత
30. ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్లో పాఠశాల విద్య కోసం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది
31. ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత
32. ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత
33. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కోసం ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లను కేటాయించడం జరిగింది
34. ఇటీవల ఎన్ని కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది
35. ఈశాన్య భారతంలో ఎక్కడ తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది
36. ఈ సంవత్సర బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి ఎన్ని కోట్లను కేటాయించడం జరిగింది
37. ఆంధ్రప్రదేశ్ని ఎన్ని ఎకనామిక్ రీజియన్లుగా విభజించడం జరిగింది
38. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తగా ఎన్ని కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది
39. ఏపీ వెల్త్ ఫండ్ ను ఎన్ని కోట్లతో ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది
40. పోలవరానికి ఈ బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది
Answers:-
1. 1971
2. ఇది నాలుగువ ఉమెన్ ప్రీమియర్ లీగ్, వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు ఛేజింగ్‌తో తమ రెండో WPL టైటిల్‌ను గెలుచుకుంది.
3. ఆపరేషన్ సింధు
4. 2016
5. The World Economic Forum releases the Global Gender Gap Index, which benchmarks progress on gender parity across four key sub-indices: Economic Participation & Opportunity, Educational Attainment, Health & Survival, and Political Empowerment, with the latest 2025 report showing slow global progress and India ranking 131st, facing significant gaps, especially in political representation.
6. 12వ యోగా దినోత్సవం
7. ఫ్రాన్స్
8. విజయ రూపాని
9. 3( 1996 లో బెంగళూరు, 2024లో ముంబై 2025, హైదరాబాద్ హైదరాబాదులో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి)
10. India has had six Miss World winners: Reita Faria (1966), Aishwarya Rai (1994), Diana Hayden (1997), Yukta Mookhey (1999), Priyanka Chopra (2000), and Manushi Chhillar (2017),
11. Manushi Chhillar2017
12. థాయిలాండ్
13. ఉత్తమ నటుడు నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన
14. లండన్ లార్డ్స్ మైదానం
15. 2
16. 20Hz to 20000Hz
17. 85
18. 3
19. C
20. మగల్ లాలు గాంధీ
21. 1906
22. ఖేడ రైతు సత్యాగ్రహం
23. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సత్యాగ్రహం
24. అండమాన్ నికోబార్ దీవులు
25. DW
26. 11వ
27. మమతా బెనర్జీ
28. 53,47,315 crore
29. 3,32,205.34 కోట్లు
30. 32,308 కోట్లు
31. 2,56,142.64 కోట్లు
32. 48,697.71 కోట్లు
33. 30 వేల కోట్లు
34. లక్ష కోట్లతో
35. అస్సాం
36. 500 కోట్లు (గత ఆర్థిక సంవత్సరం కేటాయింపు తో పోలిస్తే ఈసారి 200 కోట్లు పెంచడం జరిగింది)
37. మూడు
38. 100
39. 100 కోట్లు
40. 6,105 కోట్లు