Back to Current Affairs

14/03/2026 questions

1. 2026-27 కేంద్ర బడ్జెట్ లో ద్రవ్య లోటు లక్ష్యాన్ని ఎంత శాతం గా పెట్టుకున్నారు
2. వికసిత్ భారత లక్ష్యంగా ప్రవేశపెట్టిన 2026 - 27 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్డు మ్యాప్ ను ఆవిష్కరించారు భారతదేశానికి ముందుకు తీసుకెళ్లేందుకు మూడు కర్తవ్యాలతో పాటు ఎన్ని దశల ప్రక్రియను ఆమె ప్రకటించారు
3. 2026 - 27 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు ఎన్ని కోట్ల కేటాయించారు
4. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కు ఈ బడ్జెట్ లో ఎంత కేటాయించడం జరిగింది 
5. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు ఈ బడ్జెట్ లో ఎంత కేటాయించడం జరిగింది 
6. వివిధ రంగాల్లో కార్బన్ ఉధ్గారాల నియంత్రణ కోసం ఎన్ని వేల కోట్లతో కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ పథకాన్ని ప్రవేశపెడతామని నిర్మలా సీతారామన్ తెలిపారు
7. కొత్త బడ్జెట్లో దివ్యాంగుల కోసం ఏ రెండు పథకాలను ప్రకటించడం జరిగింది (దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాలు తయారీ కార్పొరేషన్)
8. కొత్త బడ్జెట్ లో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి ఎన్ని వేల కోట్లకు కేటాయించారు 
9. ఈ బడ్జెట్లో msme లను ఛాంపియన్ గా తయారు చేయడం కోసం ఎంఎస్ఎంఈ లకు ఎన్ని వేల కోట్ల కేటాయించడం జరిగింది
10. కంటైనర్ల తయారీనీ దేశీయంగా ప్రోత్సహించడానికి పథకానికి ఐదేళ్ల వ్యవధితో ఎన్ని వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు 
11. కొత్త బడ్జెట్ లో ఏ నాలుగు రాష్ట్రాలలో రేర్ ఎత్తు మినరల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది (అరుదైన ఖనిజాల వెలికితీత ప్రాసెసింగ్ పరిశోధన తయారీ రంగాలకు ఒకే గొడుగు కింద నిర్మల సీతారామన్ ప్రకటించారు దీనికోసం బడ్జెట్లో  నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద 16,300 కోట్ల కేటాయించారు)
12. పూర్వోధయ పథకం కింద ఏ రాష్ట్రాలు ఉన్నాయి 
13. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం ఈ బడ్జెట్లో ఎంత పెట్టుకున్నారు 
14. పట్టణాభివృద్ధి బలోపేతం కోసం ఎన్ని ప్రత్యేక నగర ఆర్థిక మండల్ లోను (CER)ఈ బడ్జెట్లో ప్రకటించారు 
15. ఏ రంగ డెవలపర్ల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్  ను ఈ బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది 
16. ఈ బడ్జెట్లో బౌద్ధ సర్క్యూట్ కింద ఎన్ని రాష్ట్రాలలో బుద్ధ ఆలయాలు మఠాలు పరిరక్షణ యాత్రికులకు సకల సదుపాయాలు ప్రపంచం వచ్చే యాత్రికుల కోసం బాషాల తర్జుమా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు 
17. రసాయనాల రంగంలో దిగుమతులను తగ్గించేటమే లక్ష్యంగా దేశంలో ఎన్ని కెమికల్ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కొత్త బడ్జెట్లో పేర్కొంది 
18. క్లౌడ్ సర్వీస్ డేటా సెంటర్లకు ఏ సంవత్సరం వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం జరిగింది కొత్త బడ్జెట్లో
19. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది అయితే వందల సెక్షన్ కుదించి ఎన్ని సెక్షన్లకు పరిమితం చేశారు ఈ చట్టంలో
20. ఈ బడ్జెట్ లో ఎన్ని రకాల క్యాన్సర్ హౌసుదాలపై కస్టమ్స్ సుంకం రద్దు చేశారు 
21. కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది 
22. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్లో గల మూడు పారిశ్రామిక నోడులకు ఎన్ని వేల కోట్లను కేటాయించడం జరిగింది
23. కొత్త బడ్జెట్ ప్రకారం దేశంలో ఎన్ని కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు 
24. 16వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎంత శాతంగా నిర్ణయించింది 
25. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఎన్ని లక్షల పన్ను ఆదాయం వస్తున్నట్లు లెక్క కట్టింది 
26. 16వ ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాల వారీగా పన్ను వాటాల లలో ఆంధ్రప్రదేశ్ కు ఎంత శాతం కేటాయించింది (అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు 17.62% కేటాయించడం జరిగింది) 
27. 16వ ఆర్థిక సంఘం ఎన్ని వేల కోట్లతో అర్బనైజేషన్ ప్రీమియం అనే కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. 
28. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పది లక్షల నుంచి 40 లక్షలముక్తిజనాభా ఉన్న 22 నగరాల్లో మౌలిక వసతులకు 16వ ఆర్థిక సంఘం ఎన్ని వేల కోట్లను కేటాయించడం జరిగింది
29. కొత్త బడ్జెట్లో పీఎం కుసుమ్ పథకం రెండో దశకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది
30. పీఎం సూర్యగార్ ముప్త బిజిలి యోజన అమలకు ఎన్నికోట్లను ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది
 

Answers:- 
1. 4.3%
2. 6(వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి, యువశక్తి ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిర ఇందనం, ఇన్నోవేషన్ పరిశోధన, సమ్మిళిత అభివృద్ధి)
3. 1,62,671 కోట్లు 
4. 73,542 కోట్లు 
5. 19 వేల కోట్లు 
6. 20 వేల కోట్లు 
7. దివ్యాంగజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహారా యోజన 
8. 40 వేల కోట్లు 
9. పదివేల కోట్లు 
10. పదివేల కోట్లు 
11. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఒడిస్సా 
12. బీహార్ జార్ఖండ్ పశ్చిమబెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ 
13. 80 వేల కోట్లు 
14. 7
15. ప్రైవేట్ 
16. అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అస్సాం మణిపూర్ మిజోరాం త్రిపుర రాష్ట్రాలలో 
17. మూడు 
18. 2047
19. 536 సెక్షన్లు ( The new Income Tax Act 2025 (often referred to as the Income-tax Act, 2025 by Wikipedia), expected to come into effect from April 1, 2026, will have 536 sections. It is structured into 23 chapters and 16 schedules, replacing the 1961 Act with a simpler, modernized, and consolidated framework. )
20. 17
21. 2,77,830 కోట్లు 
22. 3000 కోట్లు 
23. 7
24. 41%
25. 296.25 లక్షల పన్ను ఆదాయం ఐదేళ్ల కాలానికి కేంద్రానికి స్థూల పన్ను ఆదాయం 
26. 4.217%(15వ ఆర్థిక సంఘంలో 4.05% ఉండేది కొంత పెరిగింది) 
27. పదివేల కోట్లతో 
28. 56,100 కోట్లు (2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పది లక్షల నుంచి 40 లక్షల లోపు జనాభా ఉన్న 22 నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘం 56 100 కోట్లు కేటాయించింది) 
29. 5000 కోట్లు 
30. 22 వేల కోట్లు