Back to Current Affairs

01/01/2026 questions

1: ప్రస్తుత భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు?
2: ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్రిశక్తి పథకం దేనికి ఉద్దేశించినది
3: ప్రస్తుత రష్యా అధ్యక్షుడు
4: ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి అవి ఏవి
5: ఏ దేశంలో నైనా పని చేసే వయో వర్గం వయసు ఎంత నుంచి ఎంతవరకు సంవత్సరాలు (డెమోగ్రాఫిక్ డివిడెంట్)
6: చేనేత వస్త్రాలపై చెల్లించవలసిన ఎంత శాతం జీఎస్టీని ఏపీ ప్రభుత్వం రియంబర్స్ చేస్తున్నట్లు ప్రకటించారు
7: ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లో 107వ సభ్య  దేశంగా ఏ దేశం చేరింది
8: m.s స్వామినాథన్ ది మెన్ హు ఫెడ్ ఇండియా పుస్తక రచయిత
9:icici Bank ఎప్పుడు స్థాపించారు
10: జాతీయ విద్య హక్కు చట్టం ఏ సంవత్సరం చేయబడింది
11: దేశంలోనే తొలి జంతు మూలకణ  బ్యాంకు ఏ నగరంలో ప్రారంభించారు
12: ఈ సంవత్సరం జరిగిన ipl ఎడిషన్ ?

Answers:- 
1. అమర్ ప్రీత్ సింగ్ 
2. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 
3. V. పుతిన్ 
4. India has six recognized national parties: Bharatiya Janata Party (BJP), Indian National Congress (INC), Bahujan Samaj Party (BSP), Communist Party of India (Marxist) (CPI(M)), National People's Party (NPP), and Aam Aadmi Party (AAP), according to the Election Commission of India (ECI) and political analyses. 
5. 15 to 64 yrs
6. 5%
7. మోల్డోవా 
8. P. jayakumar 
9. 1994
10. 2009
11. Hyd
12. 18