1. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జీవన్ దాన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
2. ఇటీవల వందే భారత్ స్లీపర్ భోగి ట్రైన్ స్పీడ్ 180 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ఏ ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించడం జరిగింది (కెపాసిటీని పరీక్షించారు ఆ స్టేషన్ల మధ్య)?
3. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏఏ జిల్లాలు ఏర్పాటు అయ్యాయి?
4. ప్రపంచవ్యాప్తంగా 2025లో ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని వరల్డ్ వెదర్ సంస్థ నివేదిక పేర్కొంది
5. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1995 టు 2024 మధ్యలో 9700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి ఇందులో భారత్ 430 వరకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రపంచంలో ఎన్నో స్థానంలో కలదు
6. 2025 లో అరేబియాలో ఒక తుఫాన్ తో పాటు బంగాళాఖాతంలో ఎన్ని తుఫాన్లు ఏర్పడ్డాయి
7. గగనియానయన్ మిషన్ కి ఎంపికైన వ్యామగాములు ఎవరు
8. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగనున్నాయి
9. 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరగనున్నాయి
10. 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ భారత్లో జరగనుంది అయితే ఇన్నేళ్ల విరామం తర్వాత జరగనుంది
11. 2026 హాకీ ప్రపంచ కప్ ఏ దేశాలలో జరగనుంది
12. 2026 ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ ఏ దేశంలో జరుగునుంది
13. ఎప్పటిలాగే జరగనున్న టెన్నిస్ గ్లాండ్ స్లామ్ టోర్నీలు వరుస క్రమం ఏమిటి
14. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ ఏ దేశాలలో జరగనుంది
15. ప్రళయ మిస్సైల్ ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. అయితే దీన్ని ఎవరు తయారు చేశారు
16. అమెరికా కొత్త విధానంలో ఎన్ని కేటగిరీల ద్వారా హెచ్1 బి విసాలను ఇవ్వడం జరుగుతుంది
17. పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పాఠశాలలు ఎంపికయ్యాయి
18. ఎన్ని కోట్లతో పల్లె పండగ 2.0 ను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేపట్టనుంది
19. ఐఎండి నివేదిక ప్రకారం 2025 సగటు ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల పెరిగింది (ఎనిమీదో వేడి సంవత్సరంగా 2025 గుర్తింపు పొందింది)(గత ఏడాది నాలుగు తుఫాన్లు 11 వాయుగుండాలు భారతలో ఏర్పడడం జరిగింది)
20. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రానికి ఏ దేశ విదేశీ బొగ్గును తీసుకురావడం జరుగుతుంది
21. నేటి నుండి విజయవాడలో ఇన్నోవా పుస్తక మహోత్సవం జరగనుంది
22. 2025లో భారత్లో మొత్తం కార్ల విక్రయాలు ఎన్ని లక్షలు జరిగాయి
23. ఇటీవల న్యూయార్క్ 112 వ మేయర్ గా మరియు తొలి ముస్లిం మేయర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు
24. వందే భారత్ తొలి స్లీపర్ రైల్ ఏ ఏ రాష్ట్రాల మధ్య ప్రయాణించనుంది మరియు స్టేషన్లో
25. ఏ సంవత్సరంలో సింధు జలాల ఒప్పందం భారత్ మరియు పాకిస్థాన్ మధ్య జరిగింది
Answers:-
1. 2015
2. కోట (రాజస్థాన్) నుంచి నాగ్దా (మధ్యప్రదేశ్) మధ్య పరీక్షించారు
3. మార్కాపురం, పోలవరం (ఈ రెండు జిల్లాలు ఏర్పడడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు కలవు. మరియు దేశంలో 28 రాష్ట్రాలు కలవు)
4. 157
5. 9
6. 3
7. Group Captain Prashanth Balakrishnan Nair, Group Captain Ajit Krishnan, Group Captain Angad Pratap, and Wing Commander Shubhanshu Shukla
8. గ్లాస్ గో స్కాట్లాండ్ (భారత్ సహా 74 దేశాలు పోటీపడుతున్నాయి)
9. జపాన్లోని అయిచి- నగోయా
10. భారత్లో 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో జరగనుంది
11. నెదర్లాండ్ బెల్జియమ్ సంయుక్తంగా
12. ఖతార్
13. Australian Open, French Open (Roland Garros), Wimbledon, and the US Open
14. అమెరికా కెనడా మెక్సికో ఉమ్మడిగా అతిథ్యం ఇస్తున్నాయి
15. డిఆర్డిఓ అభివృద్ధి చేసింది
16. 4
17. 935(pm శ్రీ పథకానికి కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% నిధులు కేటాయించడం జరుగుతుంది)
18. 6700 కోట్లు
19. 0.28 డిగ్రీల పెరుగుదల భారత్లో నమోదయింది
20. ఇండోనేషియా
21. 36వ
22. 45.5 లక్షలు (2024లో 43.05 లక్షల కంటే ఇవి ఆరు శాతం అధికం)
23. Zohran Mamdani
24. Guwahati and Howrah(అస్సాం టు వెస్ట్ బెంగాల్)
25. 1960