1. భారత ప్రామాణిక కాలమాన రేఖ ఈ క్రింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు 1) ఆంధ్రప్రదేశ్ 2)చతిస్గడ్ 3)జార్ఖండ్ 4)ఉత్తర ప్రదేశ్
2. భారతదేశంలో కోశ(fiscal policy)విధానాన్ని ఎవరు రూపొందిస్తారు
3. నాబార్డ్ ఎప్పుడు ఏర్పడింది మరియు దాని ఫుల్ ఫామ్ ఏమిటి
4. డిజిటల్ ఇండియా మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది
5. ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది
6. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం
7. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం
8. మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ (కేంద్ర)
9. ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ (కేంద్ర)
10. నాలుగువ పంచవర్షప్రణాళిక కాలం ఏమిటి
11. షష్టియన్ బుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని (sustainable development goals)
12. అక్బర్ ఏ సంవత్సరంలో జిజియా పన్నును మొదటిసారి రద్దు చేసెను
13. భారతదేశానికి రామ్నాథ్ కోవింద్ ఏన్నవ రాష్ట్రపతి మరియు ఆ నెంబర్ తో గల రాజ్యాంగంలో ఆర్టికల్ (25 భాగాల్లో) ఏ భాగంలో కలదు
14. 73వ రాజ్యాంగ సవరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏమిటి
15. ప్రస్తుతం రి వెరిఫికేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు ఎన్ని కిలోమీటర్లుగా గుర్తించడం జరిగింది
16. మద్యంపై ఎక్సైజ్ సుంకం ను ఎవరు విధిస్తారు
Answers:-
1. జార్ఖండ్ (82 1/2° డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక సమయాన్ని తెలియజేస్తుంది ఇది ఐదు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత పరిపాలన భాగంలో గుండా వెళ్తుంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చతిస్గడ్, ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ మరియు యానం గుండా ప్రయాణిస్తుంది)
2. Ministry of Finance
3. NABARD stands for the National Bank for Agriculture and Rural Development, and it was established on July 12, 1982, by an Act of Parliament (NABARD Act, 1981) to promote sustainable and equitable agriculture and rural development in India.
4. The Digital India Mission was launched on July 1, 2015, by Indian Prime Minister Narendra Modi with the vision to transform India into a digitally empowered society and knowledge economy, focusing on digital infrastructure, services, and empowerment.
5. The Pradhan Mantri Ujjwala Yojana (PMUY) was launched on May 1, 2016, by Prime Minister Narendra Modi in Ballia, Uttar Pradesh, to provide free LPG connections to women from Below Poverty Line (BPL) households to promote clean cooking fuel. The scheme aimed to empower women and improve health by reducing indoor air pollution from traditional fuels like firewood, cow dung cakes, and coal.
6. అక్టోబర్ 17
7. November 16th
8. K.C. Neogy
9. Shri N. K. Singh(ఇతను 15వ ఆర్థిక సంఘం చైర్మన్ 15వ ఆర్థిక సంఘం సిఫాసులు ఈ సంవత్సరం మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి తదుపరి 16వ ఆర్థిక సంఘం సిఫాసులు అమలు చేయడం జరుగుతుంది అయితే 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా)
10. 1969-1974(India's Fourth Five-Year Plan (1969-1974) focused on "Growth with Stability", aiming for self-reliance and balanced regional development under Indira Gandhi's government, amidst challenges like drought, war, and inflation, incorporating the Gadgil Formula and introducing programs like the Green Revolution, nationalized banks, and rural employment schemes, though actual growth lagged targets due to external pressures.)
11. 17
12. 1564
13. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా పనిచేశారు రాజ్యాంగంలో 14 ఆర్టికల్ చట్టసమానత్వం గురించి వివరిస్తుంది అనగా ఇది ప్రాథమిక హక్కులు మూడవ భాగంలో కలదు)
14. మధ్యప్రదేశ్
15. 1053.07km
16. రాష్ట్రా ప్రభుత్వాలు విధిస్తాయి